రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాజ్ ఠాకూర్

1
TMedia (Telugu News) :

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాజ్ ఠాకూర్

టీ మీడియా,ఏప్రిల్ 30, గోదావరిఖని :

గోదావరిఖని దుర్గ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ అధ్యక్షులు బొంతల రాజేశ్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హజరై మాట్లాడుతూ…ప్రతి డివిజన్ లో బూత్ స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందాని ప్రతి కార్యకర్త సైనికుడిల పని చేయాలని అన్నారు.

Also Read : ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ

నిరంతరం ప్రజ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని అన్నారు.6వ తేదిన వరంగల్ లో జరిగే రాహుల్ గాంధీ సభకు ప్రజలందరు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి,పెద్దెల్లి ప్రకాష్,ఎండీ ముస్తఫా, గాదం విజయానంద్, నగునూరి రాజు,ముదాం శ్రీనివాస్,యుగంధర్, నజీమ్,గట్ల రమేష్, డివిజన్ అధ్యక్షులు తదిటరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube