కాంగ్రెసు ఎంపీటీసీ బీఆర్ఎస్ లో చేరిక

కాంగ్రెసు ఎంపీటీసీ బీఆర్ఎస్ లో చేరిక

1
TMedia (Telugu News) :

కాంగ్రెసు ఎంపీటీసీ బీఆర్ఎస్ లో చేరిక

టీ మీడియా, డిసెంబర్ 6, కరకగూడెం : తాటిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ,సీనియరు నాయకులు దుర్గం సంజీవ్,రామటెంకీ మోహన్ రావు కాంగ్రెసు పార్టీకి రాజానామా చేశారు.బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుల పార్టీలో చేరుతున్నారని అన్నారు.

Also Read : అంబేద్కర్ ఆశయాలు మరవలేనివి

ఏజన్సీ అన్ని రంగాల అభివృద్ధి చెందుతుందంటే అది రేగాతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు కొమరం విశ్వనాథం,ఉప సర్పంచు జాడి నాగరాజు,సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు పాయం నర్సింహారావు,సోషల్ మీడియా మండల అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube