జోడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జోడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

1
TMedia (Telugu News) :

జోడో యాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

టీ మీడియా, అక్టోబర్ 20, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రం నుంచి మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి ఆదేశాల మేరకు తెలుగుగడ్డపై అడుగుపెడుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి వనపర్తి జిల్లా దళితవాడ నుండి కాంగ్రెస్ పార్టీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ఆధ్వర్యంలో బయలుదేరిన వనపర్తి జిల్లా నాయకులు.

Also Read : జర్నలిస్ట్ మధుకు నివాళులు

ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్, గంధం కార్తీక్, గంధం లక్ష్మయ్య, నవీన్, తప్పెట వెంకటేష్, శ్రీను, బాల్, చంద్రయ్య, మహేష్ మంత్రాలయం జోడో యాత్రకు బయలుదేరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube