మాజీ సర్పంచ్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

1
TMedia (Telugu News) :

మాజీ సర్పంచ్ ను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

టీ మీడియా సెప్టెంబర్ 12,చిన్నంబావి : మండలం గడ్డ బస్వాపూరం గ్రామానికి చెందిన సీనియర్ నాయకురాలు మాజీ సర్పంచ్ మందడి లలితమ్మ బ్రెయిన్ సర్జరీ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న వారి ని పరామర్శించిన కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సత్యరాణి,తదితరులు పాల్గొన్నారు.

Also Read : భారీ గణనాథుడి నిమజ్జనం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube