పెద్దమ్మ తల్లీ దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

పెద్దమ్మ తల్లీ దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

1
TMedia (Telugu News) :

పెద్దమ్మ తల్లీ దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

 

టీ మీడియా, అక్టోబర్ 11,ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ జెడ్పిటిసి దంపతులలు మరియు ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్తారం మండల కేంద్రము లో పెద్దమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముత్తారం మాజీ జెడ్పిటిసి దంపతులు చొప్పరి సదానందం ప్రేమలత , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ,ముత్తారం సర్పంచ్ తూటీ రజిత రఫీ, మాజీ ఎంపిటిసి మల్యాల రాజయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : ఘనంగా అంతర్జాతీయ బాలికాల దినోత్సవం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube