దీక్షకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 28 వనపర్తి : వరి రైతులకు మద్దతుగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో వరి రైతులకు అండగా దీక్షకు ఆదివారం రోజు హైదరాబాద్ కు కు వనపర్తి జిల్లా నుండి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు జడ్పిటిసి సభ్యులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల రవి, శ్రీరంగాపురం మండల అధ్యక్షులు రాములు యాదవ్, మాజీ కౌన్సిలర్ కృష్ణబాబు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబా ,వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్, మన్యంకొండ, దిలీప్ తదితరులు బయల్దేరి వెళ్లారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube