కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం
టీ మీడియా, నవంబర్ 11, ఖమ్మం రూరల్ : శనివారం ఖమ్మం జిల్లా రురల్ మండలం ఏదూలపురం గ్రామపంచాయతీ వరంగల్ క్రాస్ రోడ్ మాకాంప్లెక్స్ నందు సాదిక్ అలీ వారి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి పాలేరు నియోజకవర్గం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం కాంక్షిస్తూ ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించడం జరిగింది. సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులు దండి సురేష్, సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు మెడకంటీ పెద్ద వెంకట్ రెడ్డి, వెంపటి సురేంద్ర, చెరుకుపల్లి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి రాయల నాగేశ్వరావు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, హరినాథ్ బాబు రూరల్ మండలం కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి,
Also Read ; ప్రజలకు నామ దీపావళి శుభాకాంక్షలు
శివ రెడ్డి, వెంపటి రవి, వెంపటి వెంకన్న, సురేష్ నాయక్, చారి, వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube