ఘనంగా కాంగ్రెస్ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీ మీడియా, డిసెంబర్ 28, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన స్తూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక గొప్ప చరిత్ర అలాంటి కాంగ్రెస్ పార్టీని జెండా కింద పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు గురువారం తెలంగాణలో ప్రజా పాలన డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు ప్రారంభమైనవి గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను వివరించి దరఖాస్తుల స్వీకరణ అర్ధులైన వారికి అందరికీ లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతో అవినీతి పైరవులకు ఆస్కారం లేకుండా గ్రామ సభల్లో అర్జుల ఎంపిక తెలంగాణలో గ్రామసభలు ప్రారంభించడం జరిగింది

Also Read : టీచ‌ర్స్ జాబ్స్ స్కామ్ కేసులో ప‌లువురిపై ఈడీ దాడులు

ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందరికీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీల ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, మున్సిపల్ కౌన్సిలర్స్ బి వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం, విభూతి నారాయణ, బ్రహ్మం చారి, జయసుధ, మధు గౌడ్, సుమిత్ర యాదగిరి, లక్ష్మి, రవియాదవ్, షఫీ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, మాజీ డిసిసి అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్, మాజీ పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, వనపర్తి పట్టణ జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ చంద్రమౌళి, వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జానకి రాములు, సేవాలాల్ ఉపాధ్యక్షులు హర్షద్,

Also Read : సైబ‌రాబాద్ ప‌రిధిలో ఇద్ద‌రు సిఐలు సస్పెండ్

జానంపేట నాగరాజు, ఉమ్మల రాములు, రామ్ రెడ్డి, నరసింహ, వెంకటేశ్వర్ రెడ్డి, జయనందం, ఎస్ఎల్ఎన్ రమేష్, గంధం చిట్టెమ్మ, వీణాచారి, మహమూద్ లతీఫ్, మహమ్మద్ అస్లం, మహమ్మద్ జాంగిర్, మహమ్మద్ అనూష, అలీ అస్లం, పటేల్, ఆల్ట్రా నసీర్, రఘు యాదవ్, ఇంతియాస్, పాతకోట రాజు, రాముల యాదవ్, మసికొండ సుక్కరాజు, రంజిత్ కుమార్, సోంనాథ్, ముఖిద్ కుర్తి, నరేష్, కొమ్ముటిల్లు మొబీన్ పజిల్, శివ నాయుడు, శ్రీకాంత్, ఆదిత్య, శశి ,వినయ్ భాను మతిన్ దిలీప్ అనిల్ అమిద్ వెంకటేష్ కుమ్మరి శ్రీను గంధం బాలు రవి యాదవ్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube