వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ నిరసన
టి మీడియా, నవంబర్ 24, మహబూబాబాద్ : తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రైతు భూమి వ్యవసాయ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.మానుకోట ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అదే విధంగా కార్యకర్తలు అందజేయడం జరిగింది.
Also Read : కేజ్రీవాల్ ప్రభుత్వ మోసం త్వరలోనే బయటపడుతుంది
ఈ కార్యక్రమంలో మానుకోట డిసిసి భరత్ చంద్ర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక,టీ పిసిసి డెలిగేట్ సభ్యుడు వెన్నo శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, జీన్నారెడ్డి వెంకటేశ్వర్లు,మహిళా జిల్లా అధ్యక్షురాలు నూనవత్ రాధ, సెల్ అధ్యక్షుడు మేకల వీరన్న, పట్టణ అధ్యక్షుడు పోతురాజు తదితరులు ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.