రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన కాంగ్రెస్

0
TMedia (Telugu News) :

టీ మిడియా నవంబర్ 19 వనపర్తి : రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన కాంగ్రెస్ గత కొద్ది రోజులుగా దేశంలో రైతు నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేయాలనుకుంటున్నా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మరియు మిత్రపక్షాలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు జనసేన రెడ్డి, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పాండు సాగర్, జనార్ధన్, భాస్కర్ ,కొండన్న, ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలూ కలుపుకొని పోరాడితే కేంద్రం భయపడి చట్టాలను వెనక్కి తీసుకోవడంతో శుక్రవారం రోజు రాజీవ్ చౌక్ లో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, ఆవుల రమేష్, వహిద్ తదితరులు పాల్గొన్నారు.

Congress won by fighting against peasant laws.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube