రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకుడు

రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకుడు

1
TMedia (Telugu News) :

రాహుల్ గాంధీని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకుడు

టీ మీడియా, నవంబర్ 9, రాజన్న సిరిసిల్ల : భారత్ జోడో యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు) కలుసుకున్నారు.. పేదల అభ్యున్నతి దెయ్యంగా భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చోటు అన్నారు.టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చోటును అభినందించారు.

Also Read : టీఎన్జీవో నేత అఫ్జల్ హసన్ ఔదార్యం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube