కొణిజర్ల మండలంలో పొంగులేటి పర్యటన.

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 12: కొణిజర్ల

కొణిజర్ల మండలంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. దానిలో భాగంగా పెద్దగోపాతి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ దేవతల విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని యాగశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కొండవనమాల గ్రామంలో ఇటీవల నూతనంగా గృహ ప్రవేశం జరిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు గోసు సాయిబాబు అరుణ దంపతులకు నూతన వస్త్రాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్,ఎంపీపీ గోసు మధు, సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, వైరా రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, స్థానిక సర్పంచులు దాసరి దానియేలు,అమ్మడపూడి శిలవమ్మా, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కోసూరి శ్రీనివాస్ రావు, రాయల పుల్లయ్య,

దొండపునేని రామారావు, పొట్లపల్లి శేషగిరిరావు, ఏలూరి శ్రీనివాసరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పరికపల్లి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురభి వెంకటప్పయ్ దరావత్ బాబులాల్,ఎంపీటీసీలు బురా ప్రసాద్,గుండ్ల కోటేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు, మండల నాయకులు రచ్చ రామకోటయ్య,కొనకంచి మోషే,తేజవత్ మదన్, పోట్లపల్లి జిడయ్యా, కనగంటి రావు,కాటుకురి నరసింహరావు, బొడ్డు నరసింహరావు,గడల నరేంద్ర నాయుడు, కోసూరి సైదారావు,వడిత్య రంగారావు,గూడూరి కృష్ణ రెడ్డి,నానయ్య,గోసు ఉపేందర్,రంజిత్, పెద్దగోపాతి యూత్,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube