అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకం కట్టడాలు

అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకం కట్టడాలు

0
TMedia (Telugu News) :

అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసి రకం కట్టడాలు

టీ మీడియా, అక్టోబర్ 2, పెద్దపల్లి బ్యూరో: తెలంగాణ ప్రభుత్యం రాష్ర్టంలోఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న నూతన తరగతి గదులు మరియు వంట గదులను నిర్మిస్తున్న కాంట్రాక్టర్ లు అధికారుల పర్యవేక్షణ లేకుండా నాసిరకంగా కడుతున్నారు కాంట్రాక్టర్ డబ్బుల కోసం ఆశపడి నాసి రకం కట్టడాలు కడితే ఏదయినా జరిగితే విద్యార్థుల ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుంది పాత తరగతి గదులు కూల్చి వాటి స్థానంలో కొత్త గదులను నిర్మిస్తున్న అవి కూడా పతవాటిలాగ నాణ్యత లోపంతో కడుతున్న అధికారులు ఏమాత్రం పని జరిగే చోటికి వచ్చి చూసిన రోజు లేదని అక్కడ ఉన్న వారు అంటున్నారు ఇప్పటికీ అయిన పై స్థాయి అధికారులు స్పందించి పనులు నాణ్యత ప్రమాణాలతో కట్టే విధంగా చూడాలని పిల్లల తల్లి తండ్రులు అంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube