వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ

వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ

1
TMedia (Telugu News) :

వరద బాధితులకు నిత్యవసర సరుకుల పంపిణీ

టి మీడియా, ఆగస్టు,17, మహాదేవపూర్ : మహాదేవపూర్ మండలంలోని పెద్దoపేట గ్రామంలోని వరద బాధితులకు బుధవారం ఎంపీపీ బి. రాణీ బాయి రామారావు బియ్యం, పప్పు దినుసులు పంపిణీ చేశారు. జూలై మాసంలో కురిసిన భారీ వర్షాలకు గ్రామం జలమయం అయిన సంగతి తెలిసిందే.

 

Also Read : తప్పిన పెను ప్రమాదం.. మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ

 

గ్రామంలోని 232 మంది వరద బాధితులకు ఒక్కొక్కరికి 8 కేజీల బియ్యం,2 కేజీల పప్పు దినుసులు పంపిణీ చేశారు. కార్యక్రమం లో తహశీల్దారు శ్రీనివాస్, సర్పంచ్ కుర్సం సత్య, అర్. ఐ. సౌభాగ్య వతి, కార్యదర్శి సృజన్, గ్రామస్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube