అనాధ ఆశ్రమంకి సరుకులు పంపిణి

అనాధ ఆశ్రమంకి సరుకులు పంపిణి

0
TMedia (Telugu News) :

అనాధ ఆశ్రమంకి సరుకులు పంపిణి

టీ మీడియా, జనవరి 18, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణం లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి యొక్క 27వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని అమ్మ అనాధ ఆశ్రమంలో వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని 25 కి.లో ల బియ్యం నిత్యవసర సరుకులు కూరగాయలు పండ్లు అనాధ పిల్లలకు, తెలుగుదేశం బెల్లంపల్లి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో వారికి అ౦దజేసారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పున్నం చందర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు సింహాద్రి కాలనీ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి మణి రామ్ సింగ్,

Also Read : నలుగురి సి ఎం లు ఖమ్మం పర్యటన దృశ్యాలు

పట్టణ ఉపాధ్యక్షులు గద్దల నారాయణ బొల్లు మల్లయ్య హరికిషన్ పాండే ఎండి హసన్ అంతం శంకరయ్య సిహెచ్ రమేష్ ముస్లిం మైనార్టీ నాయకుల బుక్ జి సదానందం ఎండి అన్వర్ గంగాధర్ గౌడ్ మహిళా నాయకురాలు రహిమతుల్ని సాబేగం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube