కానిస్టేబుల్ ఆత్మహత్య

కానిస్టేబుల్ ఆత్మహత్య

1
TMedia (Telugu News) :

కానిస్టేబుల్ ఆత్మహత్య

టి మీడియా, మే 16,శ్రీకాకుళం

ఎచ్చెర్లలో ఏఆర్‌ 5కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్యపోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణంరోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడిన సుబ్బారావు.ఈరోజు ఉదయం ఎచ్చెర్ల మైదానంలో రోల్ కాల్ పూర్తి చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ బాక్సర్ సుబ్బారావు ఆత్మహత్య పాలయ్యాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Also Read : ప్రారంభోత్సవాలు,ఆశీర్వదాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube