నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ గౌతమ్

1
TMedia (Telugu News) :

నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలి

– జిల్లా కలెక్టర్ గౌతమ్

టీ మీడియా,అక్టోబర్26, మధిర: మధిర పట్టణంలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరతగాతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. బుదవారం మధిర పర్యటనలో భాగంగా ముందుగా మధిర -అంబర్పేట చెరువు కట్టపై నిర్మితమవుతున్న ట్యాంక్ బండ్ పనులను పరిశీలించి అనంతరం మధిర మున్సిపాలిటీ ఎదురుగా నిర్మితమవుతున్న వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెటు యొక్క నిర్మాణ పనులను పరిశీలించారు.

Also Read : విద్యార్థినీ అతి కిరాతకంగా చంపిన వ్యక్తిని శిక్షించాలి

మిగిలి ఉన్న నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభోత్సవాలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారని తెలియజేశారు. వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ ను వేగంగా పూర్తి చేస్తున్న కాంట్రాక్టర్ కరివేద సుధాకర్ ని కలెక్టర్ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube