పరామర్శించిన టీజేఏసీ నాయకులు

పరామర్శించిన టీజేఏసీ నాయకులు

1
TMedia (Telugu News) :

పరామర్శించిన టీజేఏసీ నాయకులు

టీ మీడియా, జూన్ 13, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కొత్తకోట మండల సంకిరెడ్డిపల్లి ఈదులబాయి తాండ గ్రామానికి చెందిన ఆంబోతు రాజు నాయక్ కుమారుడైన ఫుల్ సింగ్ నాయక్ 22స౦. కొత్తకోట రోడ్డు రాజాపేట దగ్గర బైకు ప్రమాదం జరిగింది.

Also Read : ఈ పదవి వెంట్రుకతో సమానం..

ఆ ప్రమాదంలో సీరియస్ గా ఉన్నందున బాలుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ ఈ చికిత్స పొందుతున్నాడు.ఆ కుటుంబాన్ని హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ సందర్శించిన తెలంగాణ జన సమితి పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా టౌన్ అధ్యక్షులు రఘునాయుడు, టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతా రామ్ నాయక్, గండు శివ,బీసీ సంఘం జిల్లా నాయకులు లింగ స్వామి గాంధీ హాస్పిటల్ ను సందర్శించారు.కుటుంబాన్ని పరామర్శించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube