ఆత్మ కమిటీ డైరెక్టర్ కు పరామర్శ

ఆత్మ కమిటీ డైరెక్టర్ కు పరామర్శ

1
TMedia (Telugu News) :

ఆత్మ కమిటీ డైరెక్టర్ కు పరామర్శ

టీ మీడియా,నవంబర్ 18,కరకగూడెం : మండల కేంద్రానికి చెందిన ఆత్మ కమిటీ డైరెక్టర్,టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం గత కొద్ది రోజుల నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతూ,హైదరాబాద్ నిమ్స్ హస్పిటల్ నందు కిడ్నీ ఆపరేషన్ చేసుకొని చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మండల ఉపాధ్యక్షులు జాడి రామనాథం శుక్రవారం హాస్పిటల్ వెళ్లి రామలింగం గారిని పరామర్శించి,యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read : అయ్యప్ప స్వాములకు అన్నదానం

అంతేకాకుండా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,చొప్పాల గ్రామ యువజన విభాగం నాయకులు కొండగోర్ల నర్సింహారావు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube