మృతుని కుటుంబానికి బిజెపి నాయకుల పరామర్శ

మృతుని కుటుంబానికి బిజెపి నాయకుల పరామర్శ

0
TMedia (Telugu News) :

మృతుని కుటుంబానికి బిజెపి నాయకుల పరామర్శ

టీ మీడియా, ఆగస్టు 3, ములుగు జిల్లా బ్యూరో:

ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప)మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన గౌని సత్తయ్య 65 అనే రైతు మంగళవారం రోజున గుండెపోటుతో పంట పొలం వద్ద మృతి చెందగా బుధవారం బిజెపి మండల అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 

Also Read : ఈ-శ్రమ్ కార్డుల నమోదు

 

పరామర్శించిన వారిలో బిజెపి సీనియర్ నాయకుడు కారు పోతుల యాదగిరి గౌడ్, నాయకులు గంగుల రాజ్ కుమార్ ,ధరమ్ సింగ్, తంగళ్ళపల్లి శ్రీధర్ ,తక్కల్లపల్లి సుమన్ రావు, దేవేందర్, సంతోష్ ,శరత్, కిరణ్, సోనాసింగ్, మహేష్ ,సతీష్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube