ఎస్ కే జిలాని నీ పరామర్శించిన డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్

ఎస్ కే జిలాని నీ పరామర్శించిన డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్

1
TMedia (Telugu News) :

ఎస్ కే జిలాని నీ పరామర్శించిన డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు యాదవ్

 

టీ మీడియా,అక్టోబర్ 11, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి షేక్ జిలాని ఇటీవల అనారోగ్య కారణాలతో ఖమ్మం లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా తెలుసుకున్న టువంటి బి ఎస్ పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు గారు హుటాహుటిన కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి జిలాని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సంబంధిత డాక్టర్ గారిచే మాట్లాడి ఆరోగ్యాన్ని జిలాని ఆరోగ్యాన్ని మెరుగు పరిచే విధంగా చూడండి అని మాట్లాడినారు.

Also Read : పెద్దమ్మ తల్లీ దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు

వారితో పాటు పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు ఎన్నో బోయిన రమేష్ యాదవ్ ఖమ్మం జిల్లా బి ఎస్ పి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సి వీరస్వామి జిల్లా బీసీ నాయకులు చామ గాని నాగ ప్రసాద్ గౌడ్ తిరుమలాయపాలెం మండల కన్వీనర్ ఎస్ కె చాంద్ పాష నియోజకవర్గ నాయకులు ఆ లా వత్తు బిక్కు నాయక్ నవీల బాబు ఇట్టి పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube