వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

1
TMedia (Telugu News) :

వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌

టి మీడియా, జూలై 2,హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌ సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు ముందుస్తుగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విన్నవించారు.

Also Read : శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇవాళ 223 కేసులు నమోదుగా కాగా 114 మంది రికవరి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 977 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్యాధికారులు వెల్లడించారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube