పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పోరేటర్

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పోరేటర్

1
TMedia (Telugu News) :

పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన కార్పోరేటర్
టీ మీడియా,జూన్ 29,ఖమ్మం : నగరంలో బుధవారం 24వ డివిజన్ ముస్తాఫానగర్ శాంతి నగర్ 1సెంటర్ నందు అంగన్ వాడి బడిబాట ఫ్రీ స్కూల్ డే ఎర్లీ కేర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ (ఇ.సి.సి.ఇ) సందర్భంగా ముఖ్య అతిథిగా ఇరవై నాలుగు వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొని నర్సరీ పిల్లలకు ఎల్కేజీ , యూకేజీ సంబంధించిన ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగింది . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి పేద వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పటిష్టంగా చేపట్టిందని అన్నారు .

Also Read ; నోటు పుస్తకాలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పలత , అంగన్వాడీ టీచర్ విజయ , సుజనా , జానకి , ఆయా వీణ , టౌన్ టీఆర్ఎస్ పార్టీ లీడర్ తాజుద్దీన్ , డివిజన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహెమాన్ , సెక్రటరీ గోలి రామారావు , శ్రీగాదె శ్రీనివాస్ , అస్లాం , జవాన్ కోటేశ్వర్రావు మరియు చిన్నారుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube