తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మురళి

తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మురళి

1
TMedia (Telugu News) :

తల్లిపాలు వారోత్సవాల్లో పాల్గొన్న మురళి

టీ మీడియా,ఆగస్టు3,ఖమ్మం : నగరంలో బుధవారం ముస్తాఫానగర్ శాంతి నగర్ 1 అంగన్వాడి కేంద్రం నందు ఏర్పాటు చేసిన తల్లిపాలు వారవత్సవాలు సందర్భంగా 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొని మాట్లాడారు . ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు 01/08/22 to 07/08/22 వరకు ఉంటాయని . బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టించాలి కేవలం 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి.

Also Read : లక్ష్మీదేవి పేటను మండలం గా ప్రకటించాల్సిందే

తల్లిపాల ప్రాముఖ్యత వర్ణించలేనిది అని అన్నారు . గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ మరియు నార్మల్ డెలివరీ అవ్వడం వలన ఉపయోగాల గురించి గర్భిణీ స్త్రీలకు మరియు వారి కుటుంబ సభ్యులకు క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ విజయ కుమారి , ఆశా వర్కర్ డి నాగమణి , ఆయా వీణ తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube