బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కార్పొరేటర్‌ మృతి

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కార్పొరేటర్‌ మృతి

0
TMedia (Telugu News) :

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో కార్పొరేటర్‌ మృతి

టీ మీడియా, జనవరి 13, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ బీజేపీ కార్పొరేటర్‌ కరుణాకర్‌ హఠాన్మరణం చెందారు. గురువారం రాత్రి కార్పొరేటర్‌ కరుణాకర్‌కు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు.

Also Read : జీవితంలో ఈ నాలుగు అంశాలను అస్సలు విస్మరించొద్దు

దీంతో కార్పొరేటర్‌ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండేండ్ల క్రితం కరుణాకర్‌ కూతురు భవాని కరోనా మృతిచెందారు. కరోనా బారిన పడిన భవాని దవాఖానలో చికిత్స పొందుతూ 2021, మే 10న చనిపోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube