అభివృద్ధి పనులు పరిశిలించిన కార్పొరేటర్ కర్నాటి

అభివృద్ధి పనులు పరిశిలించిన కార్పొరేటర్ కర్నాటి

2
TMedia (Telugu News) :

అభివృద్ధి పనులు పరిశిలించిన కార్పొరేటర్ కర్నాటి

టీ మీడియా,నవంబర్ 30,ఖమ్మం : 41 వ డివిజన్ నందు జమ్మి బండ పక్కన వున్న లకారంట్యాంక్ బండ్ రెండో గేట్ రోడ్ లో జరుగుతున్న విడి ఎఫ్ రోడ్ల నూతన నిర్మాణపనులను పరిశిలించినారు .ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ రోడ్డునిర్మాణ పనులు దాదాపు 30 రోజులు పడుతుందనీ పనులకు ప్రజలుసహకరిం చగలరని కోరారు.

Also Read : తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube