టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా భట్టి విక్రమార్క

టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా భట్టి విక్రమార్క

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా భట్టి విక్రమార్క

 

టీ మీడియా, అక్టోబర్ 11, మధిర: టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఉన్నారని బిజెపి నాయకులు కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ముందుగా బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తాసిల్దార్ కార్యాలయం నందు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

Also Read : మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం

అనంతరం వారు మాట్లాడుతూ….దళితులందరికీ దళిత బంధు, ఎస్టిలకు 12 శాతం రిజర్వేషన్లు ఈ బీ సీలకు రిజర్వేషన్లు అమలు కే దళిత ప్రజా ప్రతినిధి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉంది కూడా అత్యధికంగా దళితులు ఉన్న మధిర నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితులకు దళిత బందు అందించాలని లేదా వెంటనే రాజీనామా చేయాలని,రాష్ట్రంలోనే భట్టి విక్రమార్క టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణరాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ప్రజలకు మేలు జరిగినట్లు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే భట్టి విక్రమార్క రాజీనామా చేస్తే దళితులందరూ కూడా మేలు జరుగుతుందని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube