కార్బోవాక్సిన్ (కోవిడ్ వాక్సిన్) మొదలు
టీ మీడియా, మార్చి 16, మధిర:
మధిర మండలం దెందుకూరు పిహెచ్సిలో వైద్యులు డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు 12, 13,14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వాక్సిన్ లో భాగంగా ప్రభుత్వం వారు పంపిన కార్బోవాక్సిన్ ను పారా మెడికల్ సిబ్బంది చే హైస్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు వాక్సిన్ కార్యక్రమం విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం హెచ్ఈఒ ఎస్ గోవింద్ పిహెచ్ఎన్ రమాదేవి హెచ్ఎస్ లంకా కొండయ్య హెచ్వి కౌసల్య ఎఎన్ఎమ్ లు వై లక్ష్మి రాజేశ్వరి, విద్యాకమిటీ చైర్మన్ బుశెట్టి గోపి,ఎఎన్ఎమ్ ఆరుణ హెచ్ఎ శ్రీనివాస్ నాగేశ్వరావు ఆశ కార్యకర్తలు బేగం సత్య వతి దేవమని విజయ కళ్యాణి నాగమణి ముంతాజ్ అంజూ స్టాఫ్ నర్స్ అనూష సృజనా వీనిలా పాల్గొన్నారు.