సిపిఐ 97 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 26: కొణిజర్ల

తనికెళ్ళ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 97 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు . పార్టీ కార్యాలయంపై సిపిఐ జిల్లా నాయకులు పి.వి రావు చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా తమ తో పనిచేసిన నాయకులను కార్యకర్తలను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తనికెళ్ళ గ్రామ శాఖ కార్యదర్శి పొట్లపల్లి గోపి. ఎస్ టి యు జిల్లా నాయకులు కొనపర్తి విష్ణు మూర్తి, లేడిబోయిన గోపాల్ రావు, పాపిట్ల ఏసు,పెదమళ్ళ అంజయ్య, బానోత్ వీరయ్య,పోట్లపల్లి సీతారాములు, పోట్లపల్లి నరసింహారావు, గాజుల క్రిష్ణ, అన్నారపు కోటేశ్వరరావు,బానోత్ రామయ్య,చలమల్ల వెంకన్న,చాట్ల భాస్కర్,భుక్యా భాస్కర్ , పోట్లపల్లి జాని, బొడ్డు వెంకటేశ్వర్లు, బెజవాడ శివ, బత్తుల వెంకటి, ఒగ్గు వీరభద్రం, కంచర్ల రమేష్,తదితరులు పాల్గొన్నారు.

CPI 97th Emergence day Celebrations.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube