సీపీఐ నేత సిద్ది మృతి

సీపీఐ నేత సిద్ది మృతి

0
TMedia (Telugu News) :

సీపీఐ నేత సిద్ది మృతి
టీ మీడియా,ఆగస్టు 22, ఖమ్మం:
ఉమ్మడి ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ జిల్లా మాజీ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి హైదరాబాదులో అతని నివాసమైన ఎల్బీనగర్ లో అనారోగ్యంతో చనిపోయినారు వారి ఆత్మకు శాంతి కలగాలని మధిర టిఆర్ఎస్ నాయకులు ఎస్ ఏ ఖాదర్ తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేసినారు.

 

Also Read : ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సన్మానం

 

సిద్ది వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లాలో సిపిఐ పార్టీ అభివృద్ధి పట్ల ఎనలేని సేవలు చేసినారు వారు లేని లోటు సిపిఐ కితీర్చలేనిదని ఒక ప్రకటనలో తెలియజేశారు అలాగే వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube