సిపిఐ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏసు

0
TMedia (Telugu News) :

టీ మీడియా చింతకాని

సిపిఐ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బికే.ఎన్.యు) ఖమ్మం జిల్లా 25 మహాసభ వి వెంకటాయపాలెం లో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలో చింతకాని మండలం రామకృష్ణాపురం వాసి పగిడిపల్లి ఏసుని మరోసారి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వరుసగా రెండుసార్లు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు పగిడిపల్లి ఏసుకి అభినందనలు,కృతజ్ఞతలు తెలియజేశారు.

CPI Telangana Agricultural Labor union (BKNU) Khammam at Venkatayapalem.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube