పాఠశాలను సందర్శించిన సి.పి.ఎం నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 17: కొణిజర్ల

కొణిజర్ల మండలం చిన్న మునగాల దళిత కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శించిన సిపిఎం వైరా నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య వీరభద్రం. తానే స్వయంగా పాఠశాలలో సమస్యలపై విద్యార్థుల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూక్య వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని గాలికి వదిలేసింది అని అన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లకు బిల్లులు ఇవ్వకుండా వేతనాలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.వెంటనే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.పెండింగ్ బిల్లులు చెల్లించాలి డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube