సమస్యలపై సిపిఎం సర్వే

సమస్యలపై సిపిఎం సర్వే

1
TMedia (Telugu News) :

సమస్యలపై సిపిఎం సర్వే
టీ మీడియా, మార్చి 14,బూర్గంపాడు: మండలం సుందరయ్య నగరం లో ప్రజలు ఎదుర్కొంటున్న. సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. తెలంగాణ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు ప్రతి అర్హులైన కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని స్థలం ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మూడు లక్షలు అందరికీ అందేలా చేయాలని సుందరయ్య నగరం లో స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సర్వేలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియజేశారు 1 రోడ్లు 2 డ్రైనేజీలు 3 మిషన్ భగీరథ 4 అందరికీ డబల్ బెడ్ రూములు 5 రేషన్ కార్డులు 6 వితంతు పింఛన్లు ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ సుందరయ్య నగరంలో డ్రైనేజీలు రోడ్లు మంచినీరు సమస్య తీవ్రంగా ఉందని మిషన్ భగీరత నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వీటిపై ఉన్నత అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ దళిత గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని దళిత బంధు ప్రతి ఒక్కరికి 10 లక్షలు అర్హత కలిగిన పేదవారికి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లా చేయనియెడల పెద్ద ఎత్తున బూర్గంపాడు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేయడానికి వెనకాడబోమని అన్నారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజన. వ్యకస జిల్లా కమిటీ సభ్యులు Skఅబిదా. కంమటం మరియమ్మ. విలాసాగర్ రజిని. నూర్జహాన్ కృష్ణవేణి నాగమణి దేవి. చందర్రావు .లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరగాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube