సి పి యం ఆధ్వర్యంలో రాస్తారోకో

సి పి యం ఆధ్వర్యంలో రాస్తారోకో

1
TMedia (Telugu News) :

సి పి యం ఆధ్వర్యంలో రాస్తారోకో

టి మీడియా, జులై 18 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక వేపచెట్టు సెంటర్ లో సి పి యం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపియం పార్టీ మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోసం పనిచేస్తున్న సి పి యం పార్టీ భద్రాచలం నాయకులను అక్రమంగా టి ఆర్ యస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.

 

Also Read : ముంపుకుటుంబలకు సరుకులు పంపిణీ

వెంటనే బేషరతుగా వీరిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి ముంపు బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, నష్ట ‌పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పి టి సి వంకా రాములు సి పి యం మండల నాయకులు తోట నాగేశ్వరావు, కంటెం సత్యం, కోగిల మాణిక్యం, బొగట విజయ్, వాయిలాల పోశాలు , కట్ల చారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube