సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

1
TMedia (Telugu News) :

సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

టీ మీడియా, సెప్టెంబరు02, వనపర్తి బ్యూరో : సిపిఎస్ ను వెంటనే రద్దుచేసి ఓపిఎస్ ను ప్రవేశపెట్టాలని యూఎస్బీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట సంఘం వనపర్తి జిల్లా కమిటీ) నాయకులు డిమాండ్ చేశారు. గురువారము పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు హలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెసి వేణుగోపాల్ కి వినతిపత్రం అందజేశారు.

 

Also Read : చెరువులను పరిశీలించిన అధికారులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004లో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసిందని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ ప్రవేశపెట్టి లక్షలాదిమంది ఉద్యోగ ఉపాధ్యాయులను కంఠతర పెడుతుందని ఆరోపించారు .32 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు పదవి విరమణ అనంతరం పెన్షన్ రాకపోవడం శోచనీయమని ఆరోపించారు .ఈకార్యక్రమంలోయు ఎస్ పి సి నాయకులు రవి ప్రసాద్ గౌడ్,కే.ఏసోఫ్ డి. కృష్ణయ్య, మద్దిలేటి ,రాజారాం ప్రకాష్ ,కే జ్యోతి, హమీద్, బి వెంకటేష్, తిమ్మప్ప, శాంతన్న, శివారెడ్డి, మురళి ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జెసి వేణుగోపాలకు వినతిపత్రం సమర్పించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube