ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్‌

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్‌

1
TMedia (Telugu News) :

ప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్‌

టీ మీడియా ,ఆగస్టు 27, అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది . క్రికెట్‌లో బెట్టింగ్‌కు పాల్పడ్డ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. కోడూరు కొత్తబజార్‌కు చెందిన కార్తీక్‌ క్రికెట్ బుకీల వేధింపులకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read : బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మాజీ కార్మికుడు

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి శవ పంచనామా నిర్వహిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube