శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

1
TMedia (Telugu News) :

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం..
టీ మీడియా, జూలై 28, తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

Also Read : దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు

నిన్న శ్రీవారిని 73,375 మంది దర్శించుకోగా 31,117 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.71 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube