స్వామివారిని దర్శించుకోవడానికి 9 గంటల సమయం

స్వామివారిని దర్శించుకోవడానికి 9 గంటల సమయం

1
TMedia (Telugu News) :

స్వామివారిని దర్శించుకోవడానికి 9 గంటల సమయం
టి మీడియా, జూన్ 20,తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టు మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.దీంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులకు 9 గంటల సమయం పడుతుంది.కంపార్టు మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Also Read : కల్వర్టును ఢీకొట్టిన బస్సు.. 22 మందికి గాయాలు

నిన్న శ్రీవారిని 90,471మంది భక్తులు దర్శించుకోగా 37,039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.13 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube