డయాలసిస్ కేంద్రాన్నీ క్రింద ఏర్పాటు చేయండి

డయాలసిస్ కేంద్రాన్నీ క్రింద ఏర్పాటు చేయండి

1
TMedia (Telugu News) :

డయాలసిస్ కేంద్రాన్నీ క్రింద ఏర్పాటు చేయండి

టీ మీడియా,ఏప్రిల్ 27, గోదావరిఖని :

గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యల పై సిపిఐ,ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు మెడికల్ కళశాల ప్రిన్సిపల్ డా,హీమబంధు ని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది.అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ…ఎన్నో ఏళ్ళు పోరాటం చేసి డయాలసిస్ కేంద్రాన్ని ఈ ప్రాంతంకి తెచ్చుకున్నామని ఎక్కోడో దూరప్రాంతం నుండి మన ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ చికిత్స కొరకు వస్తుంటారని కావున ఉన్న అయిదు యంత్రాలు సరికపోక చేడి పోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని మరొక అయిదు నూతన డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ నాయకులు మండల శ్రీనివాస్,ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు సిహెచ్. వివేక్,రేణికుంట్ల నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మెడికల్ ఉద్యోగుల హక్కుల రక్షణకై పోరాడుదాం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube