దళిత శక్తి ప్రోగ్రాం ప్లీనరీ మహాసభ విజయవంతం చేయండి

0
TMedia (Telugu News) :

టి మీడియా అక్టోబర్ 29:వెంకటాపురం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా ప్రధాన కార్సిదర్శి సాంబశివరావు మహారాజ్ హాజరై కరపత్రికను ఆవిష్కరించారు. వెంకటాపురం మండల అధ్యక్షుడు సాయికుమార్ మహారాజ్ మాట్లాడుకు దళిత శక్తి ప్రోగ్రాం ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13 సంస్థలో అడుగుపెడుతుందని,

ఈ నెల హైద్రాబాద్ లో జరగబోయే ప్లీనరి సభకు జిల్లాలో ఉన్నా అన్ని మండలాలతో పాటు వెంకటాపురం మండలం నుండి కూడ వేల్లాలన్నారు. ఏ సభలో నుటికి 88 శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల తరపున సామాజిక పోరాటానికి కూడా దళిత శక్తి ప్రోగ్రాం రూపొందించడానికి చేయబోయే అతిపెద్ద పాదయాత్ర గూరించి ఆ సభలో ప్రకటించారు. దళిత శక్తి ప్రోగ్రాం ప్రతినిధులు అందరు తప్పకుండ హజరై ఈ ప్లీనరి సభను విజయవంతం చేయాలని, వెంకటాపురం మండల కమిటీ తరుపున కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్, శివ , నాగరాజ్మహారాణి, రంజిత్, వినోద్, రాజు, మహారాజులు పాల్గొన్నారు .

Make Dalit Shakti Program Plenary Mahasabha a success.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube