కఠినంగా శిక్ష వేయాలని రోడ్డుపై ధర్నా

కఠినంగా శిక్ష వేయాలని రోడ్డుపై ధర్నా

0
TMedia (Telugu News) :

నిందితుడిని కఠినంగా శిక్ష వేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా

టీ మీడియా, జనవరి 17 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామంలో నిందితుని ఊరి తీయాలి,బాదిత కుటుంబానికి న్యాయం జరగాలని అంటూ భద్రాచలం వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న కొండాపురం గ్రామస్తులు బంధువులు,రహదారి పై బారిగ నిలిచిపోయిన వాహనాలు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube