బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీం గడువు పెంపు

బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీం గడువు పెంపు

2
TMedia (Telugu News) :

బ్రాహ్మణ పరిషత్ బెస్ట్ స్కీం గడువు పెంపు

టి మీడియా,మార్చి30, హైదరాబాద్:తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బెస్ట్ స్కీం దరఖాస్తు గడువును ఎప్రిల్ 20 వరకు పెంచుతూ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31 వరకు గతం లో తుది గడువు ఉంది.3 రోజులు నుండి సర్వేర్ బిజీ ఇతర కారణాలు తో పాటు, అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ వినతి కి అధికారులు స్పందించి దరఖాస్తులు గడువు పొడిగించార ని నెట్వర్కు రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్సులు డి ఫణిశర్మ, పరిమి అనంత లక్ష్మీ తెలిపారు. గడువు పెంచటం పట్ల పరిషత్ కమిటీ సబ్యులకు అధికారులు కు ధన్యవాదాలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube