డిసిపి ఇన్చార్జి పోలీస్ అధికారి కి స్వాగతం

డిసిపి ఇన్చార్జి పోలీస్ అధికారి కి స్వాగతం

2
TMedia (Telugu News) :

డిసిపి ఇన్చార్జి పోలీస్ అధికారి కి స్వాగతం
టి మీడియా ఏప్రిల్ 01, మంచిర్యాల: జిల్లా నూతన డీసీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ఐపీఎస్ పోలీస్ అధికారిని శుక్రవారం క్యాతన పల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో పోలీస్ అధికారికి పుష్పగుచ్చం సమర్పించి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ క్లబ్బు నుంచి పోలీస్ ఆఫీసర్ కు ఆహ్వానం పలుకుతున్నట్లు జర్నలిస్టులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ 259 ఆప్ 19 అధ్యక్షులు కలువల శ్రీనివాస్,ఉపాధ్యక్షులు రామిడి సాయి సృజన్,ముఖ్య కార్యవర్గ సభ్యులు పోలు దాసరి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Also Read : చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube