డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

టీ మీడియా, డిసెంబర్ 6, ఖమ్మం : నగరంలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఆఫీసులో జిల్లా అధ్యక్షులు మంద సంజీవరావు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు . తోలుతూ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు , భారత రాజ్యాంగ రూపకర్త , అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించిన మహా వ్యక్తి ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా బీసీ అధ్యక్షులు బండారు ప్రభాకర్ , బీసీ సెల్ ఉపాధ్యక్షుడు అంగడాల అనిల్ కుమార్ యాదవ్ , టౌన్ అధ్యక్షుడు మారపాక వృద్ధి , వైరా నియోజకవర్గ అధ్యక్షులు ఎల్ జీవరత్నం మరియు గుండ్ల విజయ్ భవాని , అన్నే పోగు నరేష్ తదితరులు పాల్గొన్నారు .

Also Read : చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube