కాకతీయ కలాతోరణం కూల్చి వేత

కాకతీయ కలాతోరణం కూల్చి వేత

3
TMedia (Telugu News) :

కాకతీయ కలాతోరణం కూల్చి వేత

టీ మీడియా,అక్టోబర్ 3,ఖమ్మం : నకరానికి t ముఖద్వారం గా ఉన్న వైరారొడ్ శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఉన్న కాకతీయ కళా తోరణం అర్చిని. సోమవారం కూల్చి వేశారు..బైపాస్ నిర్మాణం నేపద్యం లో భారీ వాహనాలు నగరం లోకి ప్రవేశించ కుండ ఉండ దానికి అర్చి అవసరం అయింది.

Also Read : కార్పొరేటర్ కర్నాటి అధ్వర్యంలో చిన్నారుల బ్రతుకమ్మ సంబరాలు

అప్పటి రోడ్లు భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాలం లో నిర్మించారు ప్రస్తుతం ఖమ్మం తల్లద రోడ్డు విస్తరణ. నేపద్యం లో ఆర్చి కూల్చి వేత అనివార్యం అయింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube