ప్రయాణికుల సమస్యను పరిష్కరించిన డిపో మేనేజర్ వేణుగోపాల్

ప్రయాణికుల సమస్యను పరిష్కరించిన డిపో మేనేజర్ వేణుగోపాల్

0
TMedia (Telugu News) :

ప్రయాణికుల సమస్యను పరిష్కరించిన డిపో మేనేజర్ వేణుగోపాల్

టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి నుండి గణపురం- మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ బస్సులు ను శుక్రవారం ప్రారంభించిన డిపో మేనేజర్ వేణుగోపాల్. తేది 24 శుక్రవారం రోజు టీఎస్ ఆర్టీసి వనపర్తి డిపో మేనేజర్ ‌ వేణుగోపాల్ చాలాకాలం నుండి ప్రయాణికులు ఘణపురం ద్వారా మహబూబ్ నగర్ కు ఎక్స్ప్రెస్ బస్సులు నడపమని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల కోరిక మేరకు ప్రతిరోజు వనపర్తి నుండి ఉదయం 6. 30 గంటలకు 7.30. 8.15 .9-30.10.45.11.15. 13.20.14.15.14.30. 17.00.17.45.18.00 మూడు బస్సులను మహబూబ్ నగర్ నుండి ఉదయం 8-15. 9-15. 9-45. 11.30.12.30.12.45. .15.15.16.15.18.45 .19.00.19.30. ఈ టైంలో బస్సులు నడపబడుచున్నవి కావున ప్రయాణికులు వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read ; భారత్‌ అప్పీల్‌ను విచారించేందుకు సమ్మతించిన ఖతార్‌

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube