6న డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క కి పౌర సన్మానం

6న డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క కి పౌర సన్మానం

0
TMedia (Telugu News) :

6న డిప్యూటీ సి ఏం భట్టి విక్రమార్క కి పౌర సన్మానం

-సూరం శెట్టి కిషోర్

టీ మీడియా, జనవరి 4, మధిర : ఈ నెల 6న శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మధిర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మధిర పట్టణంలో రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, శాఖల మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క కి పౌర సన్మాన కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభిమానులు, ముఖ్య నాయకులు, మహిళలు, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొని పౌర సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు. మాజీ మార్కెట్ చైర్మన్ రంగ హనుమంతరావు మధిర మున్సిపల్ కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు. బీసీ సెల్ మండల అధ్యక్షులు చిలివేరు బుచ్చి రామయ్య మండల నాయకులు పాటిబండ్ల సత్యంబాబు పారుపల్లి విజయ్ కుమార్ ఐలూరు సత్యనారాయణ రెడ్డి. చెరుకూరి నాగార్జున పత్తేపరపు సంగయ్య మొండితోక సుధాకర్ యన్నం కోటేశ్వరరావు

Also Read : ఆర్థిక సహాయం అందజేసిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

కరివేద రాంబాబు దుంప వెంకటేశ్వర రెడ్డి ఐఎన్టియుసి మండల అధ్యక్షులు కోరంపల్లి చంటి పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు ఎస్ కే బాజీ. పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గద్దల లాలయ్య పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య . డివిజన్ అధ్యక్షులు తలుపులు వెంకటేశ్వర్లు మాగం ప్రసాద్ అంబర్పేట రామారావు బండారు నరసింహారావు ఆదిమూలం శ్రీనివాస్ బుల్లెదు రాజేందర్ మైలవరం చక్రి. మోదుగు బాబు. కటూకూరి శ్యామారావు కోన నరసింహారావు. తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube