డిప్యూటీ మేయర్ఆకస్మిక పర్యటన

డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా

3
TMedia (Telugu News) :

డిప్యూటీ మేయర్ఆకస్మిక పర్యటన
-డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా
టి మీడియా,మే24,ఖమ్మం:
గౌరవ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు 37వ డివిజన్ లోని BK బజార్, కందుల కోటయ్య వీధి, పాత మున్సిపల్ ఆఫీస్ ఏరియా, కమాన్ బజార్, వల్లాల వారి వీధి, మధ్య గేట్ తదితర ప్రాంతాలలో పర్యటించి డివిజన్ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Also Read : సీనియర్ అడ్వొకేట్ మృతి

స్థానిక ప్రజలు మంచినీటి సమస్యను ద్రుష్టికి తీసుకురావడంతో లైన్ మెన్ తో మాట్లాడి సమస్యను త్వరగా పరిస్కరించాలని ఆదేశించారు మరియు పారిశుధ్యానికి సంభందించిన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ జవాన్ ఫణి, వాటర్ లైన్మెన్ రమణ, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube