సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా విస్తరణ చెయ్యాలి

సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా విస్తరణ చెయ్యాలి

1
TMedia (Telugu News) :

సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా విస్తరణ చెయ్యాలి

టీ మీడియా,మార్చ్ 14, గోదావరిఖని :రామగుండం 62.5మె.వా బి థర్మల్ పవర్ ప్లాంట్ ను 350మె.వా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ గా విస్తరణ చేయాలని రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్,ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు… రామగుండం 62.5మె.వా విస్తరణ చేయాలనెది ఇక్కడి ప్రజల ఆకాంక్ష,ఈ సందర్భంగా మరోసారి ఎమ్మెల్యే చందర్ మరింత ప్రత్యేక శ్రద్ద చూపి అధునిక సాంకేతికతతొ కూడిన 350మె.వా విస్తరణ చేయాలని,ఇప్పుడున్న బి థర్మల్ ప్లాంట్ లొ గల భూమి,ఇతర వనరులతొ విస్తరణ చేయవచ్చని, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని అన్నారు.

Also Read : మానవతా కేంద్రం పరిశీలన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube