చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనుల పరిశీలన

చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనుల పరిశీలన

1
TMedia (Telugu News) :

చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనుల పరిశీలన

టీ మీడియా,జూన్ 21 మియాపూర్: డివిజన్ పరిధిలోని మిధికుంట చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను స్థానికులతో కలసి పరిశీ మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని మిదికుంట కుంట చెరువు అభివృద్ధి లో బాగంగా చేపట్టనున్న చెరువు సుందరికరణ, సంరక్షణ,చెరువు అభివృద్ధి చే యడం జరుగుతుంది.

Also Read : ఆర్మీ అభ్యర్థులపై తూటాల వర్షమా

అని, అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం , అలుగు మరమ్మత్తులు, చెరువు కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని చెరువు సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube